Page:A Grammar of the Telugu language.djvu/52

This page has been proofread, but needs to be validated.
34
NUMERALS.
60 ౬౦ అరువై అరువైయంది.
70 ౭౦ డబ్భై డబ్భైమంది.
80 ౮౦ యెనభై యెనభైమంది.
90 ౯౦ తొంభై తొంభైమంది.
100 ౧౦౦ నూరు or వంది నూరుమంది or నూర్గురు.
101 ౧౦౧ నూటవకటి నూటవక్క​రు.
102 ౧౦౨ నూటరెండు నూటయద్దరు.
110 ౧౧౦ నూటపది నూటపదిమంది.
120 ౧౨౦ నూటయరువై నూటయరువైమంది.
200 ౨౦౦ యన్నూరు or రెండువందిలు యన్నూరుమంది or యన్నూర్గురు.
300 ౩౦౦ మున్నురు or మూడువందులు మున్నురుమంది or మున్నుర్గురు.
400 ౪౦౦ నన్నూరు or నాలుగువందిలు నన్నూరుమంది or నన్నూర్గురు.
500 ౫౦౦ యేనూరు or అయదువందిలు యేనూరుమంది or యేనూర్గురు.
600 ౬౦౦ ఆర్నూరు or ఆరువందిలు ఆర్నూరుమంది or ఆర్నూర్గురు.
700 ౭౦౦ యేడ్నూరు or యేడువందలు యేడ్నూరుమంది or యేడ్నూర్గురు.
800 ౮౦౦ యెనమన్నూరు or యెనిమిదివందలు. యెనమన్నూరుమంది or యెనమన్నూర్గురు.
900 ౯౦౦ తొమ్మన్నూరు or తొమ్మిదిపందలు తొమ్మన్నూరుమంది or తొమ్మన్నూర్గురు.